నేటి నుంచే మేడారం చిన్నజాతర.. భక్తుల కోసం 200 స్పెషల్ బస్సులు

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర (sammakka sarakka jatara). ఈ మహాజాతర ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంది. మహాజాతర జరిగిన మరుసటి ఏడాది మేడారంలో చిన్నజాతర జరుగుతుందనే విషయం తెలిసిందే. ఈ చిన్నజాతర ఇవాళ్టి (ఫిబ్రవరి 12వ తేదీ)…