భక్తులకు గుడ్ న్యూస్.. మేడారం జాతర తేదీలు ఖరారు

Mana Enadu : తెలంగాణ కుంభమేళగా పేరు గాంచింది మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర(Medaram Jatara). ప్రతి రెండేళ్లకోసారి మహా జాతరగా, ఏడాదికోసారి మినీ జాతర జరుపుకుంటాం. తాజాగా ఈసారి సమ్మక్క సారలమ్మ మినీ జాతర తేదీలను పూజారులు ఖరారు చేశారు. 2025…