Medicover Hospital: పేషెంట్ చనిపోయిన విషయం దాచి.. కాసుల కోసం కక్కుర్తి!

ManaEnadu: ప్రస్తుతం వైద్య సేవలు.. ఓ బిజినెస్‌(Business)గా మారిపోయాయి. కొన్ని ప్రైవేటు హాస్పిటళ్లు(Private hospitals) మనిషి ప్రాణాలనూ లెక్కచేయడం లేదు. సాయం కోరి ఆసుపత్రులకు వెళితే అందినకాడికి దండుకుంటున్నారు. అమాయక ప్రజల అమాయకత్వాన్ని ఆధారంగా చేసుకొని పేషెంట్లతో ఆడుకుంటున్నారు. నిత్యం ఇలాంటి…