అనిల్ రావిపూడిది పెద్ద స్కెచ్చే.. చిరూ-వెంకీ కాంబోలో బిగ్ మూవీకి ప్లాన్!

ప్రజెంట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల సంక్రాంతి పండక్కి విక్టరీ వెంకటేశ్‌(Venkatesh)తో వచ్చి ‘ సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో సూపర్ విక్టరీ అందుకున్నాడు. ఇక ఇదే ఊపులో మరో స్టార్‌ హీరోతో భారీ ప్రాజెక్టు చేయబోతున్నాడు.…