చిరంజీవికి మరో మెగా కిరీటం.. ‘గిన్నిస్‌ బుక్ ఆఫ్‌ వరల్డ్’ రికార్డ్స్‌లో చోటు

ManaEnadu:టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన సినిమా కెరీర్​లో ఎన్నో ఎత్తు పళ్లాలు చూశారు. ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు. మధ్యలో సినిమాలకు పదేళ్లు దూరంగా ఉన్నా సెకండ్ ఇన్నింగ్స్​లో మరోసారి వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చి యువ హీరోలకు దీటుగా పోటీనిస్తున్నారు. డ్యాన్స్,…