Fatphobia: ఈ ఫోబియాకు చెక్ పెడదాం ఇలా..!

Mana Enadu: మహిళల విషయంలో ఈ సమాజం కొన్ని ప్రమాణాల్ని నిర్దేశించింది. అలా ఉంటేనే అందం అంటూ తరతరాలుగా అందరి మనసుల్లో ముద్రించేశారు. దీంతో చాలామంది తాము అందంగా లేమని, లావున్నామని తమను తామే విమర్శించుకుంటారు. ఇతరులతో పోల్చుకొని కుంగిపోతుంటారు. ఈ…