WPL: ఫైనల్‌కు ముంబై.. రేపు ఢిల్లీతో టైటిల్ పోరు

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL-2025)లో ముంబై ఇండియన్స్(MI) అదరగొట్టింది. గుజరాత్‌ టైటాన్స్‌(GT)తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచులో 47 రన్స్‌ తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో జరిగిన మూడు ఎడిషన్లలో రెండో సారి ముంబై ఫైనల్ చేరిన జట్టుగా నిలిచింది. రేపు ఫైనల్లో…