‘చిన్నారి పెళ్లికూతురు’ నిశ్చితార్థం.. త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న అవికా గోర్

తెలుగు ప్రేక్షకులకు చిన్నారి పెళ్లికూతురు(Chinnari Pelli Kuthuru) సీరియల్‌ ద్వారా పరిచయమైన బాలనటి అవికా గోర్(Avika Gor) తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మిలింద్ చాంద్వానీ(Milind Chandwani )తో ఆమె ప్రేమ వివాహానికి సిద్ధమవుతున్నట్లు…