‘SLBC ఘటన.. రెండ్రోజుల్లో వాళ్లు బయటకొస్తారు’

నాగర్ కర్నూలు జిల్లాలో ఈనెల 22వ తేదీన శైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో (SLBC Collapse Update) చిక్కుకుపోయిన వారిని వెలికితీసేందుకు రెస్క్యూ టీమ్స్ నిరంతరంగా శ్రమిస్తున్నాయి.  ఐదు రోజులు గడుస్తున్నా అందులో చిక్కుకున్న ఎనిమిది మంది జాడ తెలియడం…