CM Revanth: మూసీపై ముందుకే.. ఈనెల 8న సీఎం రేవంత్ పాదయాత్ర

ManaEnadu: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ ‘మూసీ పునరుజ్జీవం(Musi Riverfront Renaissance)’. మూసీ నది సుందరీకరణపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గదేలేదని సీఎం రేవంత్(Cm Revanth) ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే మూసీ పరీవాహక ప్రాంతాల్లో…