కొండాపూర్‌లో ఉద్రిక్తత.. హరీశ్‌ రావు, కౌశిక్ రెడ్డి అరెస్ట్‌

Mana Enadu : హైదరాబాద్ కొండాపూర్‌లోని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి (MLA Kaushik Reddy) నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీఐ విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసిన…