TG:నేను ప్రజల మనిషిని.. నాకు సెక్యూరిటీ అవసరం లేదు: ఎమ్మెల్సీ కోదండరామ్‌

ManaEnadu:గవర్నర్‌ కోటాలో ప్రొఫెసర్ కోదండరామ్‌ ఇటీవలే ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు కేటాయించిన సెక్యూరిటీని నిరాకరిచారు. తాను ప్రజల మనిషినని, వ్యక్తిగత భద్రతా సిబ్బంది అవసరం లేదని ఆయన చెప్పారు. సెక్యూరిటీ…