భారత్‌లోకి చొరబాటు.. BSF జవాన్ల అదుపులో పాక్ దేశీయుడు

పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) తర్వాత భారత్‌-పాకిస్థాన్‌ (India-Pakistan) దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో భారత సరిహద్దుల్లో పాకిస్థాన్‌ పౌరులు పట్టుబడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇవాళ జమ్ముకశ్మీర్‌ (Jammu and Kashmir) లోని పూంచ్‌…