పుతిన్​తో మోదీ భేటీ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధాని కీలక వ్యాఖ్యలు

Mana Enadu : రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో శాంతి, స్థిరత్వం తిరిగి నెలకొనడానికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. తామంతా చేసే ప్రయత్నాలు మానవత్వానికి ప్రాధాన్యమిస్తాయని తెలిపారు. రానున్న కాలంలో ఈ సమస్య…