Mohammed Siraj: డేటింగ్ రూమర్లకు చెక్.. సిరాజ్‌కు రాఖీ కట్టిన జనాయ్ భోస్లే

టీమిండియా(Team India) స్టార్ పేసర్, హైదరాబాద్ ఆటగాడు మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) మైదానంలో తన ప్రదర్శనతోనే కాకుండా, మైదానం బయట తన వ్యక్తిగత విషయాలతోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా, ప్రముఖ గాయని ఆశా భోస్లే(Asha Bhosle) మనవరాలు జనాయ్ భోస్లే(Janai…

ICC Test Rankings: సిరాజ్‌కు కెరీర్ బెస్ట్.. టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్ల హవా

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌(Test Rankings)ను ప్రకటించింది. ఇందులో ఆస్ట్రేలియా(Australia) జట్టు 124 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్(England 115) రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. గత సంవత్సరంలో నాలుగు టెస్టు సిరీస్‌లలో మూడింటిని…

Mohammed Siraj: మా డీఎస్పీ సార్ సూపర్.. హైదరాబాద్ పోలీస్

టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ ముద్దుబిడ్డ మహ్మద్ సిరాజ్‌(Mohammed Siraj)పై తెలంగాణ పోలీస్ శాఖ(Telangana Police Department) ప్రశంసల జల్లు కురిపించింది. ఇంగ్లండ్‌(England) తో టెస్టు సిరీస్ ను భారత్ సమం చేయడడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.…

IND vs ENG: ఇంగ్లండ్‌పై భారత్ సంచలన విజయం

ఈజీగా గెలుస్తుందని భావించిన రెండు మ్యాచ్లను ఓడిపోయిన భారత్.. ఆశలే లేని చివరి టెస్ట్ లో సంచలన విజయం సాధించింది. ఇంగ్లండ్‌తో జరిగిన చివరిదైన ఐదో టెస్ట్ లో (IND vs ENG) 6 రన్స్ తేడాతో విజయం సాధించింది. 339/6…

India vs England 5th Test: రూట్, బ్రూక్ సెంచరీల మోత.. గెలుపు దిశగా ఇంగ్లండ్

భారత్, ఇంగ్లండ్(India vs England) మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్(Oval) మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 374 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్, నాలుగో రోజు ఆట…

Oval Test Day-2: ఓవల్ టెస్టులో పుంజుకున్న భారత్.. ఇక బ్యాటర్లపైనే భారం!

లండన్‌లోని ది ఓవల్‌(The Oval)లో జరుగుతున్న ఇండియా-ఇంగ్లండ్(India vs England) ఐదో టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఉత్కంఠభరితంగా ముగిసింది. ఒకేరోజులో మొత్తం 15 వికెట్లు పడటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం భారత జట్టు 52 పరుగుల ఆధిక్యంతో రెండో…

IND vs ENG: నాలుగో టెస్టులో బుమ్రా ఆడటంపై సిరాజ్ ఏమన్నాడంటే?

టీమిండియా(Team India) స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా(Jasprit Bumrah) నాలుగో టెస్టు ఆడతాడని మరో భారత పేసర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) క్లారిటీ ఇచ్చాడు. ఈ మేరకు సిరాజ్ ప్రెస్‌కాన్ఫరెన్సులో మాట్లాడారు. ‘బుమ్రా నాలుగో టెస్టు ఆడతాడు. ఇప్పటివరకు నాకు తెలిసింది…

IPL Today: నేడు రెండు మ్యాచులు.. సన్ రైజర్స్ పుంజుకుంటుందా?

IPL 2025లో నేడు వీకెంట్ కావడంతో రెండు ఆసక్తికర మ్యాచులు జరగనున్నాయి. లక్నోలోని ఏక్‌నా స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్‌ (LSG vs GT)తో తలపడనుంది. ఇక హైదరాబాద్‌లోని ఉప్పల్…

Mohammed Siraj: సిరాజ్​ నీకు బుర్ర పనిచేస్తుందా?.. మండిపడ్డ మాజీ కెప్టెన్​

టీమిండియా, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య ప్రస్తుతం బోర్డర్​ గవాస్కర్​ ట్రోపీ (border gavaskar trophy) జరుగుతున్న విషయం తెలిసిందే. పెర్త్​లో జరిగిన మొదటి టెస్టులో భారత్​ గెలుపొందగా.. అడిలైడ్​లో జరిగిన రెండో టెస్టులో ఆసీస్​ విజయం సాధించింది. అయితే…

ప్రపంచ స్పీడ్ బాల్ భువీదే.. ఆశ్చర్యపోతున్నారా!

ప్రపంచ క్రికెట్ లో ఇప్పటి వరకు అత్యంత వేగంగా వేసిన బంతి స్పీడ్ 161.3 (World Fastest Speed ​​Ball) కిలోమీటర్లు. అది కూడా పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షోషబ్ అక్తర్ పేరు మీద ఉంది. కానీ కొన్ని క్రికెట్ మ్యాచులు…