ప్రభాస్ కోసం బాలయ్య వారసుడికి హ్యాండ్ ఇచ్చిన డైరెక్టర్?

నందమూరి బాలకృష్ణ (Balakrishna) తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) ఎప్పుడెప్పుడు టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తాడా అని నందమూరి ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అప్పుడు.. ఇప్పుడు అంటూ మోక్షు అరంగేట్రంపై వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక హను-మాన్ ఫేం…