వర్షాకాలంలో జలుబు, తుమ్ములు తగ్గాలంటే..ఈ టిప్స్​ ఫాలో అయితేసరి! 

ManaEnadu:తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy Rains in Telugu States) కురుస్తున్నాయి. బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. అయితే అత్యవసర సమయాల్లో బయటకు వెళ్లడం తప్పనిసరి. అలా ఈ వర్షంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుని బయటకు వెళ్లినా కాస్తో కూస్తో…