హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ ఎంపీ ఈటల

మల్కాజిగిరి ఎంపీ (BJP) ఈటల రాజేందర్‌ (Eatala Rajender) హైకోర్టు (Telangana High Court)ను ఆశ్రయించారు. పోచారం పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ఆయన ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇటీవల ఏకశిలానగర్‌లో స్థిరాస్తి వ్యాపారిపై చేయి చేసుకున్నారని వాచ్‌మెన్‌…