నాగ చైతన్య-శోభిత వెడ్డింగ్ కార్డు వైరల్

Mana Enadu : టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya), నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి కల్యాణ వేడుకకు సంబంధించి పనులు ప్రారంభమయ్యాయి. డిసెంబరు 4వ…