నాగ చైతన్య-శోభిత వెడ్డింగ్.. గెస్టుల లిస్టు ఇదే?

Mana Enadu : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya), నటి శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala)మరికొద్ది గంటల్లో వివాహం బంధంతో ఒక్కటవ్వబోతున్నారు. పెళ్లి వేడుకకు సంబంధించిన పనులు ఇప్పటికే తుది దశకు వచ్చాయి. డిసెంబరు 4వ…