నాగచైతన్యలో అలాంటి ప్రేమను చూశాను : శోభితా ధూళిపాళ్ల

Mana Enadu : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) నిశ్చితార్థం ఇటీవలే జరిగిన విషయం తెలిసిందే. ఇరు కుటుంబాల సమక్షంలో ఆగస్టు 8న హైదరాబాద్ లో చాలా నిరాడంబరంగా ఈ…