Thandel : ఓటీటీలోకి వచ్చేస్తున్న బుజ్జితల్లి.. ఎప్పుడంటే?

టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) కాంబోలో వచ్చిన మరో మూవీ ‘తండేల్ (Thandel)’. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 7వ తేదీ థియేటర్లలో…