Thande: తండేల్ నుంచి సూపర్ అప్డేట్.. ‘శివ శక్తి’ సాంగ్ ప్రోమో వచ్చేసింది

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) చందూ మొండేటి కాంబోలో వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘తండేల్‌ (Thandel)’. ఈ మూవీలో చైతూకి జోడీగా డ్యాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి(Sai Pallavi) చేస్తోంది. ఈ సినిమాకు బన్నీ వాసు(Bunny vasu) నిర్మాతగా వ్యవహరిస్తుండగా..…