బిగ్‌బాస్‌ సీజన్‌-8 నుంచి ఈ వీక్ ఎలిమినేట్ అయ్యింది.. ఎవరంటే?

Mana Enadu : ఓ సినిమాలో ‘నాాగార్జున గారు నన్ను ఎలిమినేట్ చేసేయండి సర్’ అని ఓ డైలాగ్ ఉన్నట్లు.. ఎన్ని హింట్లు ఇచ్చినా.. ఎంత మోటివేట్ చేసినా.. బిగ్​బాస్-8 హౌజు(Bigg Boss 8)లో కంటెస్టెంట్ నాగమణికంఠ సెల్ఫ్ నామినేట్ చేసేయమంటూ…