దేవర రిలీజ్ – తారక్ ఫ్యాన్స్ కు నిర్మాత రిక్వెస్ట్

Mana Enadu : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్‌ (NTR) ప్రధాన పాత్రలో దర్శకుడు కొరటాల శివ తెరకక్కించిన సినిమా ‘దేవర’ (Devara). మరో రెండు రోజుల్లో సెప్టెంబరు 27వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే టికెట్స్…