‘చర్లపల్లి టెర్మినల్’ తో.. నాగారం రూపు మారనుంది

Mana Enadu : విమానాశ్రయాన్ని తలపించేలా హైదరాబాద్ మహానగరంలో నిర్మించిన చర్లపల్లి రైల్వేస్టేషన్ (Cherlapally Railway Station) ఇప్పుడు హాట్ టాపిక్​గా మారింది. ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తే.. ప్రస్తుతం నగరంలో ఉన్న నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ్ స్టేషన్లలో రద్దీ భారం…