HBD NAGARJUNA :  కింగ్ బర్త్ డే స్పెషల్.. ‘కూలీ’, ‘కుబేర’ సినిమాల నుంచి నాగార్జున లుక్స్ రిలీజ్

ManaEnadu:టాలీవుడ్ మన్మథుడు, కింగ్, అక్కినేని నాగార్జున (HBD Nagarjuna) పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవైపు తాజాగా నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ సినిమాల నుంచి ఆయన పాత్రకు సంబంధించిన…