Fauji : ప్రభాస్‌ ‘ఫౌజీ’లో మలయాళీ కుట్టి

Mana Enadu : సలార్, కల్కి(Kalki) వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం రాజాసాబ్ షూటింగులో బిజీగా ఉన్నాడు. ఇక ఇదే కాకుండా సలార్-2, కల్కి-2,…