GST Council Meet: వీటిపై జీఎస్టీ భారీగా తగ్గింపు.. కౌన్సిల్ భేటీలో కీలక నిర్ణయాలు

Mana Enadu: మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్‌(Medical Insurance) పై GST రేటు తగ్గింపుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Finance Minister Nirmala Sitharaman) కీలక ప్రకటన చేశారు. నవంబర్‌లో నిర్వహించే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై ప్రకటన చేస్తామని తెలిపారు.…