సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్

సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun)కు బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. ఇప్పటికే ఇరువైపుల వాదనలు ముగియగా న్యాయస్థానం తీర్పును నేటికి వాయిదా వేసిన విషయం…