NBK Latest Promo: బాలయ్య ‘షో’లో బన్నీ సందడి.. తగ్గేదేలే!

ManaEnadu: నంద‌మూరి నటసింహం బాల‌కృష్ణ( Nandamuri Balakrishna) హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే’ (Unstoppable with NBK). ఈ టాక్ షో సక్సెస్ ఫుల్‌గా నడుస్తున్నది. తాజాగా అన్‌ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 4వ సీజన్…