Nandigam Suresh: వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ అరెస్ట్

ManaEnadu:వైస్సార్సీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ (Nandigam Suresh) అరెస్టు అయ్యారు. హైదరాబాద్‌లో ఆయన్ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అక్కడి నుంచి ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం (TDP Office)పై…