Nandigam Suresh: YCP మాజీ ఎంపీకి బిగ్ రిలీఫ్.. 5 నెలల తర్వాత బెయిల్!

గుంటూరు జిల్లాకు చెందిన YCP నాయ‌కుడు, బాప‌ట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌(Ex MP Nandigam Suresh)కు ఎట్టకేలకు రిలీఫ్ ద‌క్కింది. గ‌త 145 రోజులుగా జైల్లోనే ఉన్న నందిగం తాజాగా బుధ‌వారం గుంటూరు జిల్లా జైలు(Guntur District Jail) నుంచి…