Nani:నాని సినిమాలో జాన్వీ కపూర్.. క్లారిటీ ఇచ్చిన నేచురల్ స్టార్

ManaEnadu:బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్.. అతిలోకసుందరి శ్రీదేవి తనయగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా తన టాలెంట్​తో అవకాశాలు సొంతం చేసుకుంటోంది. మిగతా స్టార్ కిడ్స్​లా కాకుండా జాన్వీ వర్సటైల్ సినిమాలు చేస్తోంది. ప్రతి సినిమా డిఫరెంట్ జానర్​లో ఉండేలా జాగ్రత్త…