HIT-3: యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న హిట్-3 ట్రైలర్
నేచురల్ స్టార్ నాని(Nani) హిట్ 3 (HIT 3) ట్రైలర్ ఫుల్ వైలెన్స్‌తో దూసుకెళ్తోంది. ఇంటెన్సిటీ, వైలెన్స్, స్టైలిష్ యాక్షన్‍తో హిట్ 3 ట్రైలర్(HIT2 Trailer) ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ మేరకు యూట్యూబ్(YouTube)లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ ట్రైలర్‌కు…
HIT-3: రిలీజ్‌కు ముందే ప్రాఫిట్స్.. నాని ‘హిట్ 3’ మూవీ సంచలనం!
నేచురల్ స్టార్ నాని(Nani), KGF ఫేమ్ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) జంటగా, డైరెక్టర్ శైలేష్ కొలను(Sailesh Kolanu) డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ ‘హిట్ 3(HIT-3)’. ఈ మూవీలో ‘అర్జున్ సర్కార్’ అనే పవర్‌ఫుల్ ఆఫీసర్‌గా నాని కనిపించనున్నాడు. ప్రశాంతి త్రిపిర్నేని(Prashanti Tripirneni)తో…









