‘చిరంజీవి- శ్రీకాంత్ ఓదెల’ మూవీపై నాని సాలిడ్ అప్డేట్

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన బింబిసార ఫేం వశిష్ట దర్శకత్వంలో వస్తున్న విశ్వంభర చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత ఆయన శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela)తో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే…