OG: పవన్ ‘ఓజీ’లో నటించిన నారా రోహిత్కు కాబోయే భార్య

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మూవీ ‘ఓజీ’ (OG). ప్రియాంక అరుల్‌ మోహన్‌ (Priyanka Mohan) హీరోయిన్. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్‌ హష్మీ విలన్ రోల్ లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ…