Yogi Babu: టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రముఖ కమెడియన్

కోలీవుడ్​లో రూపొంది తెలుగులోకి డబ్​ అయిన మూవీలతోనే అలరిస్తున్నారు ప్రముఖ కమెడియన్‌ యోగిబాబు (Yogi Babu). ఎన్నో ఏళ్లుగా ఫేమస్​ కమెడియన్​గా కొనసాగుతున్న ఆయన తెలుగులో మాత్రం ఇప్పటివరకు డైరెక్ట్​ తెలుగు మూవీలో నటించలేదు. కానీ ఎట్టకేలకు ఆయన తొలిసారి ఓ…