Sunita Williams: నిరీక్షణకు తెర.. సేఫ్‌గా ల్యాండైన సునీతా విలియమ్స్

నాసా వ్యోమగామి, భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ (Sunita Williams), మరో ఆస్ట్రోనాట్ బుచ్‌ విల్మోర్‌ (Butch Wilmore) ఎట్టకేలకు భూమిని చేరారు. నాసా క్రూ డ్రాగన్ స్పేస్ ఫ్లైట్(NASA Crew Dragon spaceflight) వారిని సురక్షితంగా భూమికి తీసుకొచ్చింది.…