రూ.99లకే సినిమా టికెట్.. ఆ ఒక్క రోజే బంపర్ ఆఫర్

ManaEnadu : సినిమా లవర్స్​కు ఓ సూపర్ గుడ్ న్యూస్. కేవలం 99 రూపాయలకే మల్టీప్లెక్స్(Multiplex) ​లో మీరు సినిమా చూసేయచ్చు. అంత తక్కువ ధరకు టికెట్​ వస్తుందా? అది కూడా మల్టీప్లెక్స్​లో అని ఆశ్చర్యపోకండి. నిజంగానే రూ.99లకే మీరు సినిమా…