OTT’s: ఓటీటీల్లో అసభ్యకరమైన కంటెంట‌్‌పై సుప్రీంకోర్టు సీరియస్

ప్రస్తుతం ఓటీటీ(OTT)ల ట్రెండ్ నడుస్తోంది. థియేటర్లకు వెళ్లలేని వారు, రోజురోజుకీ పెరుగుతున్న మూవీ టికెట్ల ధరలు(Movie Ticket Rates) భరించలేని వారంతా ఎంచక్కా ఇంట్లోనే కూర్చొని ఓటీటీల వేదికగా సినిమాలను చేసేస్తున్నారు. దీనిని క్యాష్ చేసుకుంటున్న కొన్న సినిమాల మేకర్స్ థియేటర్,…