Stock Markets: స్టాక్ మార్కెట్ క్రాష్.. భారీ నష్టాల్లో సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు(National Stock Market Indices) గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. ట్రేడింగ్‌ ముగింపు(Closing Trade)లో నష్టాల్లో కొనసాగాయి. ప్రధాన షేర్లు క్షీణించడం, అంతర్జాతీయ సంస్థల నుంచి సానుకూల సంకేతాలు లేకపోవడం,…