‘She’ Wants Justice: ఇది జనాల భారతమా.. లేక అనాధ భారతమా?

ManaEnadu:అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా.. స్వర్ణోత్సవాలు చేద్దామా ఆత్మ వినాసపు అరాచకాన్ని.. స్వరాజ్యమందామా దానికి సలాము చేద్దామా.. ఓ పవిత్ర భారతమా అని సింధూరం సినిమాలో 19వ శతాబ్దంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ లిరిక్స్‌‌‌లో ఉన్న వాస్తవాలు 20వ శతాబ్దం…