ఫ్యాన్స్ కు మీ గురించి పూర్తిగా తెలియదు.. ధనుష్‌పై నయనతార ఫైర్

Mana Enadu : తమిళ హీరో ధనుష్‌ (Dhanush)పై నటి నయనతార (Nayanthara) తీవ్రంగా ఫైర్ అయ్యారు. తన డాక్యుమెంటరీలో ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ పాటలు వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడంపై విమర్శిస్తూ ఓ బహిరంగ లేఖ రాశారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఆ కార్యక్రమం…