ఆ మూవీ నా లైఫ్‌ను మార్చేసింది..థాంక్యూ విక్కీ : నయనతార
Mana Enadu : సినిమా ఇండస్ట్రీలో పని చేస్తూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. సినిమాలో హీరో హీరోయిన్లుగా చేస్తూ స్నేహంగా పలకరించి.. ప్రేమ చిగురించి.. ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒక్కటైన వారు కోకొల్లలు. ఇక…