తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు.. ఇదిగో ఆధారాలు : ఆనం

ManaEnadu:YSRCP హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు (Animal Fat) ఉన్నట్లు NDDB CALF ల్యాబ్ నిర్ధారించిన నివేదికలను టీడీపీ నేతలు బహిర్గతం చేశారు. ఈ నివేదికల్లో పొందుపర్చిన అంశాలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి…