Neeraj Chopra : డైమండ్‌ లీగ్​లో గోల్డ్ చేజార్చుకున్న నీరజ్ చోప్రా

Mana Enadu : భారత గోల్డెన్ బాయ్, బల్లెం వీరుడు, జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) త్రుటిలో స్వర్ణం మిస్ అయ్యాడు. తాజాగా జరిగిన డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌ (Diamond League)లో నీరజ్‌ రెండో స్థానంలో నిలిచాడు.…