భళా బల్లెం వీరుడా.. లుసానె డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రా అత్యుత్తమ ప్రదర్శన

ManaEnadu:భారత జావెలిన్‌ స్టార్‌ నీరజ్‌ చోప్రా ఇటీవలే పారిస్ ఒలింపిక్స్​లో 89.45 మీటర్లు తన ఈటెను విసిరి వెండి పతకాన్ని ఒడిసిపట్టిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ ఆటగాడు లుసానె డైమండ్ లీగ్​లో అత్యుత్తమ ప్రదర్శన చేశారు. 89.49 మీటర్లు…