Nepal Bus Accident:నేపాల్​లో నదిలో పడిన బస్సు.. 14 ఇండియన్ టూరిస్టులు మృతి

ManaEnadu:నేపాల్‌లో మరో ఘోర ప్రమాదం జరిగింది. ఇటీవలే కొండచరియలు విరిగిపడటంతో రెండు బస్సులు సమీప నదిలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరవకముందే తాజాగా మరో ప్రమాదం చోటుచేసుకుంది. భారత పర్యటకులు ప్రయాణిస్తున్న ఓ బస్సు నదిలోకి దూసుకెళ్లింది. తనాహున్‌…