Tollywood : త్వరలోనే టాలీవుడ్‌లో మరో వారసుడి ఎంట్రీ

ManaEnadu:నెపోటిజం.. అదేనండి వారసత్వం (Nepotism).. కేవలం రాజకీయాల్లోనే కాదు సినిమా ఇండస్ట్రీలోనూ ఏళ్ల తరబడి నుంచి ఉంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో అనాదిగా స్టార్ నటుల వారసులు వెండితెరను ఏలుతున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌, కృష్ణలు ఇండస్ట్రీలోకి తమ సత్తాతోటి వచ్చారు. ఆ తర్వాత…